PPM: అక్టోబర్ 6న జరగాల్సిన ఆశా డే కార్యక్రమాన్ని అదే నెలలో మరో రోజుకు వాయిదా వేయాలని ఏపీ ఆశా వర్కర్స్, కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) నాయకులు డీఎంహెచ్‌వోకు శనివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి యమ్మల మన్మధరావు మాట్లాడుతూ.. ఆశా వర్కర్లకు కనీస వేతనం చెల్లించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'ఆశా డేను వాయిదా వేయాలి'


