హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తెనాలిలో అర్జీలు స్వీకరించిన మంత్రి నాదెండ్ల

GNTR: మంత్రి నాదెండ్ల మనోహర్ శనివారం తెనాలి క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అర్జీలను పరిశీలించిన మంత్రి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.