హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అందుబాటులో అంగన్వాడీ సేవలు

AKP: నర్సీపట్నం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో శనివారం పోషణ మహా, అంగన్వాడీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలు, బాలింతలు స్త్రీలు, పిల్లలకు, తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సీడీపీవో రమణి మాట్లాడుతూ.. బాలింతలకు పిల్లలకు మెరిగైన సేవలు అందించడానికి అంగన్వాడీ కార్యకర్తలు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.