PLD: ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ(SIR) కార్యక్రమంలో భాగంగా అందిన క్లెయిమ్‌లు, అభ్యంతరాలను జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా, IAS క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించారు. జాబితాలో ఎటువంటి తప్పులూ లేకుండా పారదర్శకంగా రూపొందించాలని, అర్హులైన వారందరికీ ఓటు హక్కు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
'SIR' క్లెయిమ్‌లపై కలెక్టర్ సమీక్ష


