హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజ్ఞాన యాత్రకు బయలుదేరిన విద్యార్థులు

NLR: సంగం జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్ కు చెందిన 8,9,10 ఇంటర్‌‌కు‌ చెందిన సుమారుగా 250 మంది విద్యార్థులు తిరుపతికి శనివారం విహారయాత్రకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా హెచ్ఎం, ఎస్ఎంసి కమిటీ సభ్యులు, జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. విద్యార్థులు చంద్రగిరి కోట, సైన్స్ మ్యూజియం, జూ పార్కు ఇతర ప్రాంతాలను సందర్శించనున్నారు.