హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్వచ్ఛ ఆంధ్ర అవార్డు గ్రహీతలకు సన్మానం

GNTR: మంగళగిరిలో స్వచ్ఛ ఆంధ్ర-2026 రాష్ట్రస్థాయి అవార్డులు పొందిన ఏఎన్‌ఎంసీ కమిషనర్‌ అలీమ్‌ బాషా, డాక్టర్‌ పి.అనూషను అభినందించారు. పెదవడ్లపూడి మాజీ సర్పంచ్‌ అన్నే చంద్రశేఖర్‌, పద్మలత దంపతుల ఆధ్వర్యంలో శనివారం సన్మాన కార్యక్రమం జరిగింది. కమిషనర్‌ అలీమ్‌ బాషాను శాలువాతో సత్కరించారు. డాక్టర్‌ అనూషను రంగలత, చంద్రశేఖర్‌ అభినందించారు.