NLR: ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ ఆంధ్ర అవార్డులో నెల్లూరు నగరపాలక సంస్థకు మూడు అవార్డులు వచ్చాయి.
వాయు నాణ్యత పరిరక్షణ, స్వచ్ఛ పాఠశాలల , స్వచ్ఛపార్కుల విభాగంలో ప్రత్యేక పురస్కారం లభించాయి. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా కమిషనర్ వైవో నందన్ అవార్డును స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్
నెల్లూరు కార్పొరేషన్‌కు మూడు ప్రత్యేక పురస్కారాలు


