హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సామాన్యుడిలా బట్టలు ఐరన్ చేసిన ఎమ్మెల్యే

NLR: కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి శనివారం కావలి పర్యటనలో భాగంగా రోడ్డు పక్కన కష్టపడి బట్టలు ఐరన్ చేసుకుంటున్న ఒక సామాన్య కార్మికుడిని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గమనించారు. హోదాను పక్కనపెట్టి, నేరుగా ఆ వ్యక్తి వద్దకు వెళ్లి పలకరించారు. అంతేకాకుండా, తానే స్వయంగా ఒక షర్టును ఐరన్ చేసి అక్కడ ఉన్న స్థానికులను, పార్టీ శ్రేణులను ఆశ్చర్యానికి గురిచేశారు.