హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మెరుగైన సౌకర్యాలు కల్పించాలి'

VZM: వసతి గృహాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఆదేశించారు. ఈ మేరకు లక్కవరపుకోట కార్యాలయంలో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని ఐదు వసతి గృహాల్లో నూతన విద్యార్థుల ప్రవేశాలకు ఆమోదం తెలుపుతూ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.