AKP: కసింకోట మండలం తాళ్లపాలెంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాటు చేసిన కౌంటింగ్ హాల్, స్ట్రాంగ్ రూమ్‌లను ఎంపీడీవో చంద్రశేఖర్ శనివారం పరిశీలించారు. అక్కడ కల్పిస్తున్న సౌకర్యాలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకే ఈ తనిఖీలు చేపట్టామని, లెక్కింపునకు ఎలాంటి ఆటంకం లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కౌంటింగ్ హాల్‌ను పరిశీలించిన ఎంపీడీవో


