ATP: శింగనమల మండలం అలంకరాయునిపేట గ్రామంలో ఈనెల 5న జరగనున్న నూతన బ్రిడ్జి శంకుస్థాపన, సీసీ రోడ్డు, వాటర్ ట్యాంకు, బస్టాండ్ ప్రారంభోత్సవ ఏర్పాట్లను మడకశిర ఎమ్మెల్యే ఎమ్.ఎస్. రాజు పరిశీలించారు. స్థానిక MLA బండారు శ్రావణితో కలిసి ఆయన ఈ ఏర్పాట్లను సమీక్షించారు. తన స్వగ్రామ అభివృద్ధి కల నెరవేరుతుండటం పట్ల ఎమ్మెల్యే రాజు ఆనందం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
'సొంత ఊరి కల నెరవేరుతుండటం సంతోషకరం'


