హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు లేపాక్షి ఆలయ దసరా ఏర్పాట్లపై సమావేశం

సత్యసాయి: లేపాక్షి శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో దసరా శరన్నవరాత్రుల ఏర్పాట్లపై అక్టోబర్ 4న ఉదయం 11 గంటలకు సమావేశం నిర్వహించనున్నారు. అక్టోబర్ 11 నుంచి 20 వరకు ఉత్సవాలు జరగనున్నాయి. సమావేశానికి ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు హాజరుకావాలని ఈవో ఎంహెచ్. నరసింహమూర్తి, ఛైర్మన్ పరిగి వేణుగోపాలరావు కోరారు.