సత్యసాయి: పెనుకొండలో ఎస్ఆర్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ నిర్మించిన పోలీస్ పరేడ్ గ్రౌండ్‌ను మంత్రి సవిత శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆపరేషన్ త్రిశూల్ కార్యక్రమంలో కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్ పాల్గొన్నారు. డ్రగ్స్‌ను నిర్మూలించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
డ్రగ్స్ రహిత సమాజమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి


