AKP: కోటవురట్ల మండలం బీకేపల్లిలో వీబీ జీ రామ్ జీ పథకం కింద గోకులం షెడ్లు నిర్మాణానికి ఎంపీడీవో చంద్రశేఖర్ మండల టీడీపీ అధ్యక్షుడు లింగన్నాయుడు శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలానికి 65 షెడ్లు మంజూరైనట్లు పేర్కొన్నారు. వీటిని సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
గోకులం షెడ్లు నిర్మాణానికి శంకుస్థాపన


