హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సామాజిక భవన నిర్మాణానికి శంకుస్థాపన

SKLM: మెలియాపుట్టి మండలం చాపర గ్రామంలో నిధులు రూ.20 లక్షల వ్యయంతో నిర్మించనున్న సామాజిక భవనానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, స్థానిక ఎమ్మెల్యే గోవిందరావు శనివారం శంకుస్థాపన చేశారు. ఈ భవనం అందుబాటులోకి వస్తే గ్రామ ప్రజలు సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించుకోవడానికి ఉపయోగపడుతుందని కేంద్రమంత్రి తెలిపారు.