ATP: బుక్కరాయసముద్రం మండలం చేదుళ్ల గ్రామంలో శనివారం విబిజిరాంజీ పనులను కలెక్టర్ ఓ.ఆనంద్ పరిశీలించారు. చెక్‌డ్యాం పూడికతీత పనులను తనిఖీ చేసి కూలీలతో మాట్లాడారు. రోజువారీ వేతనం, సామాజిక తనిఖీలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. 125 రోజులు పూర్తయిన కూలీలు.. రైతుల పొలాల్లో హాఫ్‌మౌండ్ పనులు చేసుకోవచ్చని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఉపాధి పనులను పరిశీలించిన కలెక్టర్


