హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా కలెక్టరేటులో 5న PGRS రద్దు

KDP: జిల్లా కలెక్టరేట్లో ఈ నెల 5న సోమవారం నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. సీఎం చంద్రబాబు జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్ల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.