సత్యసాయి: లేపాక్షి శ్రీ దుర్గావీరభద్రస్వామి ఆలయంలో గాయపడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఫ్లై దుబాయ్ విమాన ఘటనలో గాయపడిన మచ్చార్ ఆరోగ్యం మెరుగుపడాలని పూజలు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు భారత అధికారులు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
స్మిత్ మచ్చార్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు


