ASR: అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నషా ముక్త్ భారత్ అభియాన్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపల్ డాక్టర్ సి.హెచ్. కేశవరావు విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. బ్రహ్మకుమారీస్‌కు చెందిన లీలాకుమారి విలువలతో కూడిన జీవనానికి మెడిటేషన్ దోహదపడుతుందని తెలిపారు. విద్యార్థులు, అధ్యాపకులు వ్యసన విముక్తి ప్రతిజ్ఞ చేశారు.
ఆంధ్రప్రదేశ్
వ్యసనాలకు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ


