హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వీధి దీపాలు లేక ప్రజల ఇబ్బందులు

SKLM: సారవకోట మండల కేంద్రంలోని DCCB కార్యాలయానికి వెళ్లే ప్రధాన రహదారిలో గత కొంతకాలంగా విద్యుత్ దీపాలు లేక తీవ్ర అంధకారంలో మునిగిపోయింది. సంబంధిత శాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి వీధి దీపాలు ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.