NDL: బనగానపల్లె పట్టణంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో శనివారం ఏపీయూడబ్ల్యూజేఎఫ్ జిల్లా కమిటీ సమావేశాన్ని జిల్లా అధ్యక్షుడు మద్దయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో జర్నలిస్టు సంఘాల నాయకులు పాల్గొన్నారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, ఇంకా పలు సమస్యలపై ఈ సమావేశంలో జర్నలిస్టుల డిమాండ్లను జిల్లా కమిటీ సభ్యులు తీర్మానం చేశారు.
ఆంధ్రప్రదేశ్
APUWJF జిల్లా కమిటీ సమావేశం


