BPT: 'అమేజింగ్ ఇండియన్ అవార్డ్స్ 2025-26' సాధించిన చీరాల ఆవిష్కర్త నన్నం తిరుపతిరావును ఎమ్మెల్యే మాలకొండయ్య అభినందించారు. విద్యుత్ సిబ్బంది రక్షణ కోసం 'పోల్ క్లైంబింగ్ షూస్' ఆవిష్కరించడంతో పాటు వేలాది మందికి శిక్షణనిచ్చి జేఎల్ఎమ్ ఉద్యోగాలు సాధించడంలో ఆయన కృషి చేశారు. జాతీయ స్థాయిలో ఈ అవార్డు దక్కడం చీరాల ప్రాంతానికి గర్వకారణమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నన్నం తిరుపతిరావును అభినందించిన ఎమ్మెల్యే


