E.G: గోదావరి నదిలో ఆదిలక్ష్మి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గత నెల 28 రాత్రి తాళ్లపూడి మండలం తాడిపూడిలో ఆమెను హత్య చేసి నదిలో పడేసినట్లు నిందితుడు షేక్ యాకోబు ఒప్పుకోగా, అతడిని కోర్టుకు హాజరుపరిచారు. సాధారణంగా మృతదేహం 24 గంటల్లో తేలుతుందని, 6 రోజులైనా జాడ లేకపోవడంతో నదిలోనే పడేశాడా అనే అనుమానాలు వస్తున్నాయి
ఆంధ్రప్రదేశ్
మహిళ హత్య కేసులో ఇంకా వీడని చిక్కుముడి


