హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీసిటీ ఘటనపై పల్లా దిగ్భ్రాంతి

VSP: శ్రీసిటీలోని టిల్‌ హెల్త్‌కేర్‌ పరిశ్రమలో బాయిలర్‌ పేలుడు ఘటనపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు స్పందిచారు. ఈ దుర్ఘటన తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను కోరారు. అలాగే, ప్రమాదానికి గల కారణాలను పూర్తిస్థాయిలో పరిశీలిస్తామన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుదని భరోసా ఇచ్చారు.