హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అగ్రి రంగంలో మారనున్న రాయలసీమ రూపురేఖలు!

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో త్వరలో ‘ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్’ ఏర్పాటు కానుంది. దీంతో రాయలసీమ ప్రాంతంలో ఆధునిక వ్యవసాయంపై పరిశోధనలు, శిక్షణకు ప్రాధాన్యం పెరగనుంది. తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించే సాగు పద్ధతులు, వాతావరణ మార్పులకు అనుగుణమైన వ్యవసాయం, ప్రెసిషన్ ఫార్మింగ్‌పై అధ్యయనాలు జరగనున్నాయి. రైతులకు కొత్త సాంకేతికతపై శిక్షణ ఇవ్వనున్నారు.