హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినుకొండలో టీడీపీ నాయకులతో సమీక్షించిన జీవీ

PLD: వినుకొండలోని చీఫ్ విప్ కార్యాలయంలో 23 పంచాయతీల టీడీపీ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు పాల్గొని రానున్న స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికలకు పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో సిద్ధం కావాలని సూచించారు. పార్టీని మరింత బలోపేతం చేయాలని దిశానిర్దేశం చేశారు.