ASR: అరకు మండలం మాడగడలో వైసీపీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత, బూత్ కమిటీల పటిష్టత, ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే మత్స్యలింగం నాయకులు, కార్యకర్తలకు ఐడీ కార్డులు అందించారు. ఐడీకార్డు కలిగిన ప్రతి కార్యకర్తకు రూ.2లక్షల బీమా, ప్రమాదవశాత్తు మరణిస్తే కుటుంబానికి రూ.5లక్షల వరకు బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు
ఆంధ్రప్రదేశ్
వైసీపీ కార్యకర్తలకు బీమా: ఎమ్మెల్యే


