గుంటూరు నగరంలో నాసీరకం కారం దందా జోరుగా కొనసాగుతోంది. తాలుకాయలతో తయారు చేస్తున్న ఈ కారంలో సింథటిక్ ఫుడ్ కలర్ కలుపుతుండడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కారం తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతిని క్యాన్సర్ బారిన పడే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అధికారులు స్పందించి కల్తీకారం విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
సింథటిక్ రంగులతో కారం తయారీ


