హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రానున్న మూడు రోజులు వర్షాలు

PPM: ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో జిల్లాలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే, తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని అధికారులు పేర్కొన్నారు. కావున, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.