BPT: కొల్లూరు జగనన్న కాలనీలోని అద్దె ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 40 క్వింటాళ్ల (4,000కేజీల) PDS బియ్యాన్ని అధికారులు ఆకస్మిక తనిఖీల్లో స్వాధీనం చేసుకున్నారు. ఇది వరకే 6Aకేసు నమోదైనా ఉద్దేశపూర్వకంగా బియ్యం అక్రమ వ్యాపారం చేస్తున్న, సామా సత్యనారాయణపై కొల్లూరు పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో CSDT ఫణి కుమార్, VRO రాంబాబు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కొల్లూరులో అక్రమ PDS బియ్యం సీజ్!


