హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాపం పసివాడు.. తల్లిదండ్రుల చెంతకు చేరేనా..?

PLD: వినుకొండ రైల్వే స్టేషన్ వద్ద ఒంటరిగా తిరుగుతున్న ఓ బాలుడిని స్థానికులు గుర్తించారు. తల్లిదండ్రుల కోసం వెతకగా ఎవ్వరూ లేకపోవడంతో, బాలున్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. బాలుడు ప్రస్తుతం పోలీసుల సంరక్షణలో ఉన్నాడు. ఈ బాలుడిని గుర్తించిన వారు కుటుంబ సభ్యుల వివరాలు తెలిసినా వెంటనే స్థానిక PSలో సంప్రదించాలని పోలీసులు తెలిపారు.