KDP: ప్రొద్దుటూరుకు అక్టోబర్ 5న సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి శనివారం ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, జేసీ డా. నిధీ మీనాతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. హెలీప్యాడ్, జలజీవన్ మిషన్ పనులు, ప్రజావేదిక, భద్రతా ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్


