హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కేంద్రీయ విద్యాలయంపై ఈ నెల 5న భేటీ

CTR: జిల్లాలోని కేంద్రీయ విద్యాలయ అభివృద్ధిపై ఈ నెల 5న ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ అనిల్ కుమార్ శనివారం తెలిపారు. పాఠశాల యాజమాన్య కమిటీకి కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారని, 14 మంది సభ్యులు ఉంటారని చెప్పారు. ప్రవేశాలు, పాఠ్యప్రణాళిక, పరీక్ష ఫలితాలు తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నట్లు వెల్లడించారు.