హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైఎస్ షర్మిలతో కాంగ్రెస్ అధ్యక్షురాలి భేటీ

E.G: కొవ్వూరుకు చెందిన AP మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అమర్జహా బేగం హైదరాబాద్‌‌లో PCC అధ్యక్షురాలు YS షర్మిలతో భేటీ అయ్యారు. రాష్ట్ర కమిటీకి ఆమోదం తెలిపినందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రానున్న రోజుల్లో మహిళా విభాగాన్ని మరింత బలోపేతం చేయాలని, పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు షర్మిల దిశానిర్దేశం చేశారు.