ATP: గుత్తి మండలం తురకపల్లి గ్రామంలో శనివారం రైతు రంగస్వామి రెడ్డికి చెందిన పత్తి పంటను తొలగించారు. బాధిత రైతు మాట్లాడుతూ.. ఎకరాకు రూ. 60,000 చొప్పున 10 ఎకరాలలో పత్తి పంట సాగు చేశానన్నాడు. అయితే, వర్షాలు సకాలంలో కురవకపోవడంతో పత్తి పంట దెబ్బతినడంతో సుమారు రూ.6 లక్షల మేర ఆస్తి నష్టం వాటిలినట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. తనను ప్రభుత్వమే ఆదుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
వర్షాలు లేక పత్తిపంట తొలగింపు


