KKD: కాజులూరు మండలం తిప్పరాజుపాలెంలోని ఓ మాజీ MPPకి చెందిన పాడుబడిన ఇంట్లో చేతబడి జరుగుతున్నట్లు స్థానికులు గుర్తించారు. దీంతో గ్రామస్థుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ఘటనకు సంబంధించి, ఓ వ్యక్తిని గొల్లపాలెం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని SI ఆర్వీఎన్ మూర్తి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
చేతబడి కలకలం.. పోలీసులకు ఫిర్యాదు


