KKD: దసరా శరన్నవరాత్రి మహోత్సవాల నేపథ్యంలో కాకినాడ సంతచెరువు కనకదుర్గమ్మ ఆలయంలో శనివారం రాట ముహూర్తం చేశారు. పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ తోట సుధీర్, సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. EO పర్యవేక్షణలో అర్చకులు సుబ్రహ్మణ్యం, కిరణ్ ప్రత్యేక పూజలు చేసి రాటను పాతారు. ఈ నెల 11 నుంచి ఉత్సవాలు ప్రారంభం కానుండగా.. నేటి నుంచే పనులు మొదలుపెడతారు.
ఆంధ్రప్రదేశ్
కాకినాడలో శరన్నవరాత్రి ఉత్సవాలకు శ్రీకారం


