కోనసీమ: ఉపాధి కోసం మస్కట్ వెళ్లి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాజోలు మండలం కడలి గ్రామానికి చెందిన ప్రశాంతి స్వదేశానికి చేరుకున్నారు. ఈ ఏడాది మే నెలలో రాంబాబు అనే ఏజెంట్ ద్వారా ఆమె మస్కట్ వెళ్లారు. అక్కడ తీవ్ర పని ఒత్తిడి, అనారోగ్య సమస్యలతో ఆమె ఇబ్బంది పడుతుంది. ఆమె కుటుంబ సభ్యులు కలెక్టర్ మహేష్ కుమార్‌కు ఫిర్యాదు చేయడంతో సురక్షితంగా స్వదేశానికి రప్పించారు.
ఆంధ్రప్రదేశ్
మస్కట్ నుంచి స్వదేశానికి చేరిన ప్రశాంతి


