హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాన్-ఐఐటీ సమ్మిట్‌లో పాల్గొన్న విద్యార్థులు

PLD: విజయవాడ 'పాన్-ఐఐటీ సమ్మిట్-2026'కు నరసరావుపేట కృష్ణవేణి డిగ్రీ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఏఐ, స్టార్టప్‌లు, ఆవిష్కరణలపై నిపుణుల ప్రసంగాలు వీక్షించారు. ఇటువంటి జాతీయ సదస్సులు విద్యార్థుల్లో పరిశోధనా దృక్పథాన్ని, కెరీర్ అవకాశాలను పెంచుతాయని ప్రిన్సిపాల్ నాతాని వెంకటేశ్వర్లు తెలిపారు. విద్యార్థులను అధ్యాపకులు అభినందించారు.