KDP: జగనన్న కాలనీలో దుండగులు ఇంటి సామాగ్రిని ఎత్తుకెళ్లారని కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ధ్రువ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం పులివెందులలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగనన్న కాలనీలో రోడ్ల వెంబడి కంప చెట్లు మొలిచిన ఎవరూ పట్టించుకోలేదన్నారు. లబ్ధిదారులు కట్టిన డబ్బులు తిరిగి ఇస్తే.. అంతో ఇంతో డబ్బులు ఖర్చు చేసి ఇండ్లు పూర్తి చేసుకుంటారన్నారు.
ఆంధ్రప్రదేశ్
జగనన్న కాలనీలో ఇంటి సామాగ్రిని ఎత్తుకెళ్లిన దుండగులు


