ATP: గుంతకల్ మండలం జి.కొట్టాల గ్రామంలో పల్లె పండగ 3.0 కార్యక్రమంలో భాగంగా గ్రామంలో రూ. 10 లక్షల నిధులతో నూతన సీసీ రోడ్డు నిర్మాణానికి మండల ఇంఛార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి భూమి పూజ చేశారు. ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబుతోనే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సాధ్యమన్నారు. ఇవాళ ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
నూతన సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ


