హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం

PLD: నరసరావుపేట టీడీపీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. జిల్లా ఎన్నికల పరిశీలకులు కొమ్మినేని నారాయణ, జిల్లా అధ్యక్షులు షేక్ జాన్ సైదా, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు పాల్గొన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాలని, బూత్ స్థాయి కమిటీలను బలోపేతం చేసి సమన్వయంతో పనిచేయాలన్నారు.