అన్నమయ్య: చిట్వేల్‌లో కారు డ్రైవర్ శ్రీహరిపై దాడి కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ 26న కారులో తీసుకెళ్లి ఘాట్‌రోడ్డులో చేతులు, కాళ్లు కట్టేసి దాడి చేసి, సెల్‌ఫోన్ ధ్వంసం చేసి బెదిరించినట్లు తెలిపారు. సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించి అక్టోబర్ 3న అరెస్ట్ చేశారు. బైక్, 3 సెల్‌ఫోన్లు, 3 కట్టెలు, ఇనుపరాడ్డు స్వాధీనం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
కారు డ్రైవర్‌పై దాడి.. ఆరుగురు అరెస్ట్


