హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి'

AKP: ఉపాధి హామీ పథకం (VBG RAMG) ఉద్యోగుల న్యాయమైన సమస్యలను ఈ నెల 10లోగా పరిష్కరించాలని ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ) ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు శనివారం జిల్లా కలెక్టర్, ప్రాజెక్టు డైరెక్టర్‌కు వినతిపత్రాలు అందజేశారు. 20 ఏళ్లుగా పనిచేస్తున్న సిబ్బందికి ఉద్యోగ భద్రత, వేతనాల పెంపు, సంక్షేమం, పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు.