హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాలకొల్లులో విద్యార్థులకు ఉచిత సైకిళ్ల పంపిణీ!

W.G: ​పాలకొల్లు BRMV మున్సిపల్ ఉన్నత పాఠశాల మైదానంలో అక్టోబర్ 4 మధ్యాహ్నం 3 గంటలకు మంత్రి డా. నిమ్మల ఆధ్వర్యంలో ఉచిత సైకిళ్ల పంపిణీ జరగనుంది. జయలక్ష్మి సీ ఫుడ్స్ & CSR నిధులతో 12వ విడతగా SKP, TVR, PLK ఉన్నత పాఠశాలలకు చెందిన 6, 7, 8, 9 తరగతుల విద్యార్థులకు 241 సైకిళ్లను అందించనున్నారు.