BPT: ప్రభుత్వం అందిస్తున్న డీజిల్ సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలని చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య కోరారు. బుర్లవారిపాలెంలో జరిగిన గ్రామసభలో వాడరేవు గ్రామానికి చెందిన 235మంది మత్స్యకారులకు సబ్సిడీ కార్డుల పంపిణీని ప్రారంభించారు. లీటరుకు రూ.9 సబ్సిడీతో నెలకు గరిష్టంగా 300లీటర్ల వరకు లబ్ధి పొందవచ్చని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆయిల్ సబ్సిడీ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే


