ATP: ఉరవకొండ నియోజకవర్గ టీడీపీ సర్వసభ్య సమావేశం కౌకుంట్లలో నిర్వహించారు. మంత్రి పయ్యావుల కేశవ్, జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, పరిశీలకులు ఏరాసు ప్రతాపరెడ్డి పాల్గొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని పూల నాగరాజు పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
ఉరవకొండలో టీడీపీ కీలక సమావేశం


