E.G: దేవరపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్)లో నూతనంగా నిర్మించిన ఆర్వో వాటర్ ప్లాంట్ భవనాన్ని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్వో వాటర్ ప్లాంట్‌ను పరిశీలించారు. స్థానిక ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమం ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
PACSలో ఆర్వో ప్లాంట్ ప్రారంభం


