హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తండ్రి ఆవేదనకు ఎమ్మెల్యే స్పందన

VSP: రుషికొండ బీచ్‌లో గల్లంతై మృతిచెందిన సూర్య ప్రకాశ్ తండ్రి భాస్కరరావు అబుదాబి నుంచి తనని తీసుకురావలని వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇవాళ స్పందించారు. బాలుడి తండ్రిని తీసుకొచ్చేందుకు అన్నీ ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు.