హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘ప్రజా దర్బార్’ లో ఎమ్మెల్యే

NLR: కావలి పట్టణంలోని 37వ వార్డులో ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి శనివారం ‘ప్రజా దర్బార్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. అధికారులతో, పార్టీ నాయకులతో కలిసి వార్డులో పర్యటించిన ఎమ్మెల్యే, స్థానిక ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.​